ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన హాన‌ర్ 20, 20 ప్రొ స్మార్ట్‌ఫోన్లు


Wed,May 22, 2019 12:13 PM

హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్లు హాన‌ర్ 20, 20 ప్రొ ల‌ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.38,785 ప్రారంభ ధ‌ర‌కు హాన‌ర్ 20 ఫోన్‌ వినియోగదారుల‌కు జూన్ 11వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ల‌భ్యం కానుండ‌గా, రూ.46,550 ప్రారంభ ధ‌ర‌కు హాన‌ర్ 20 ప్రొ ఫోన్ ల‌భ్యం కానుంది. ఇక ఈ ఫోన్ల‌లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

హాన‌ర్ 20, హాన‌ర్ 20 ప్రొ ఫీచ‌ర్లు...


6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, హువావే కైరిన్ 980 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ (హాన‌ర్ 20), 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ (హాన‌ర్ 20 ప్రొ), ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 16, 8, 2 మెగాపిక్స‌ల్ క్వాడ్ర‌పుల్ బ్యాక్‌ కెమెరాలు (హాన‌ర్ 20 ప్రొ), 48, 16, 2, 2 క్వాడ్ర‌పుల్ బ్యాక్ కెమెరాలు (హాన‌ర్ 20), 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్ సి ఆడియో, వ‌ర్చువ‌ల్ 9.1 స‌రౌండ్ సౌండ్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3750 ఎంఏహెచ్ బ్యాట‌రీ (హాన‌ర్ 20), 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ (హాన‌ర్ 20 ప్రొ), సూప‌ర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌.

2177
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles