ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన ఇన్ఫినిక్స్ ఎస్‌4 స్మార్ట్‌ఫోన్


Tue,May 21, 2019 02:10 PM

మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ ఎస్‌4 ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.8,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగదారుల‌కు ఈ నెల 28వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఇన్ఫినిక్స్ ఎస్‌4 ఫీచ‌ర్లు...


6.21 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 13, 8, 2 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

2222
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles