రూ.4,999 కే ఐటెల్ ఎ46 స్మార్ట్‌ఫోన్


Sat,May 18, 2019 06:24 PM

మొబైల్స్ త‌యారీదారు ఐటెల్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఐటెల్ ఎ46 ను భార‌త మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.4,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఐటెల్ ఎ46 ఫీచ‌ర్లు...


5.45 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1280×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2400 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

6851
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles