లెనోవో జ‌డ్‌6 లైట్ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల


Wed,May 22, 2019 03:05 PM

లెనోవో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ జ‌డ్‌6 లైట్‌ను ఇవాళ చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.11,090 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల 28వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. ఇందులో పలు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లను అందిస్తున్నారు.

లెనోవో జ‌డ్‌6 లైట్ ఫీచ‌ర్లు...


6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1080 × 2340 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 8, 5 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డాల్బీ అట్మోస్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4050 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

1934
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles