మెయ్‌జు నుంచి 16ఎక్స్ఎస్ స్మార్ట్‌ఫోన్


Sun,May 19, 2019 12:16 PM

మొబైల్స్ త‌యారీదారు మెయ్‌జు త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ మెయ్‌జు 16ఎక్స్ఎస్‌ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇందులో ప‌లు ఆక్టుకునే ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 6.2 ఇంచ్ డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 5 మెగాపిక్స‌ల్ ట్రిపుల్‌ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ త‌దితర ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు.

1584
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles