మెయ్‌జు నుంచి నోట్ 9 స్మార్ట్‌ఫోన్


Mon,February 11, 2019 02:29 PM

మొబైల్స్ త‌యారీదారు మెయ్‌జు త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ నోట్ 9 ను త్వ‌ర‌లో విడుదల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

మెయ్‌జు నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌లో 6.2 ఇంచుల డిస్‌ప్లే, 2244×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు.

1150

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles