మోటోరోలా నుంచి మోటో జీ7 ప్లే స్మార్ట్‌ఫోన్


Sun,February 10, 2019 07:01 PM

మొబైల్స్ త‌యారీదారు మోటోరోలా త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ మోటో జీ7 ప్లేను తాజాగా బ్రెజిల్ మార్కెట్‌లో విడుద‌ల చేసింది. త్వ‌ర‌లో ఈ ఫోన్ భార‌త మార్కెట్‌లోనూ విడుద‌ల కానుంది. రూ.14,215 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

మోటో జీ7 ప్లే ఫీచ‌ర్లు...
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 1512×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, వాట‌ర్ రీపెల్లెంట్ పీ2ఐ కోటింగ్, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్‌), ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ర్యాపిడ్ చార్జింగ్‌.

4281

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles