రూ.2,999కే నాయిస్ కలర్‌ఫిట్ ప్రొ 2 స్మార్ట్‌వాచ్


Mon,October 14, 2019 01:34 PM

స్మార్ట్ యాక్ససరీస్ తయారీదారు నాయిస్.. కలర్‌ఫిట్ ప్రొ 2 పేరిట ఓ నూతన స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 1.3 ఇంచుల ఎల్‌సీడీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్, ఐఓఎస్ కనెక్టివిటీ, బ్రీత్ ఫీచర్, 9 రకాల స్పోర్ట్స్ మోడ్స్, యాక్టివిటీ ట్రాకర్, 24 అవర్ హార్ట్ రేట్ మానిటర్, స్టెప్ కౌంటర్, స్లీప్ ట్రాకర్, స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్లు, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 7 నుంచి 10 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. రూ.2,999 ధరకు ఈ వాచ్ వినియోగదారులకు రేపటి నుంచి గోనాయిస్ ఆన్‌లైన్ స్టోర్‌లో లభ్యం కానుంది.

2355
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles