నూబియా ఆల్ఫా స్మార్ట్‌వాచ్ విడుద‌ల


Sun,April 14, 2019 06:16 PM

జ‌డ్‌టీఈకి చెందిన నూబియా త‌న నూత‌న స్మార్ట్‌వాచ్ ఆల్ఫాను తాజాగా చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 4.01 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగ‌న్ వియ‌ర్ 2100 ప్లాట్‌ఫాం, 1జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, హార్ట్ రేట్ సెన్సార్‌, 4జీ, ఇ-సిమ్‌, వాయిస్ కాలింగ్‌, వైఫై, బ్లూటూత్, 500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 2 రోజుల బ్యాట‌రీ బ్యాక‌ప్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. కాగా ఈ స్మార్ట్‌వాచ్ రూ.36,255 ప్రారంభ ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది.

1888
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles