ఈ నెల 23న విడుద‌ల కానున్న ఒప్పో కె3 స్మార్ట్‌ఫోన్


Sat,May 18, 2019 07:03 PM

మొబైల్స్ త‌యారీదారు ఒప్పో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ కె3 ని ఈ నెల 23వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. ఇందులో 6.5 ఇంచుల డిస్‌ప్లే, 16 మెగాపిక్స‌ల్ పాపప్ సెల్ఫీ కెమెరా, స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్, యూఎస్‌బీ టైప్ సి, 16, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు.. త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.

4415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles