రూ.50వేలకు పానాసోనిక్ నూతన 4కె అల్ట్రాహెచ్‌డీ టీవీలు..


Sat,July 20, 2019 07:28 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు పానాసోనిక్ 14 నూతన మోడల్ 4కె అల్ట్రా హెచ్‌డీ టీవీలను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. వీటిల్లో ఐపీఎస్ ప్యానెల్, 4కె డిమ్మింగ్, డాల్బీ అట్మోస్, గూగుల్/అలాక్సా సపోర్ట్ తదితర ఫీచర్లను కామన్‌గా అందిస్తున్నారు. కాగా ఈ టీవీల ప్రారంభ ధర రూ.50,400 మొదలుకొని గరిష్టంగా రూ.2,76,900 వరకు ఉంది. వీటిని దేశవ్యాప్తంగా ఉన్న పానాసోనిక్ బ్రాండ్ షాపులు, రిటెయిల్ ఔట్‌లెట్లలో విక్రయిస్తున్నారు.

1109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles