పేటీఎంలో శాంసంగ్ సూప‌ర్ సేల్‌.. త‌గ్గింపు ధ‌ర‌కు గెలాక్సీ ఎస్10 ఫోన్లు..


Thu,May 9, 2019 03:04 PM

పేటీఎం వెబ్‌సైట్‌లో శాంసంగ్ సూప‌ర్ సేల్‌ను ప్ర‌స్తుతం నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా గెలాక్సీ ఎస్‌10 ఫోన్ల‌ను కొన్న‌వారికి రూ.14వేల వ‌ర‌కు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఎస్‌10 512 జీబీ వేరియెంట్‌పై రూ.14వేలు, గెలాక్సీ ఎస్10ఇ ఫోన్‌పై రూ.9వేల వ‌ర‌కు క్యాష్‌బ్యాక్‌ను ఇస్తున్నారు. అలాగే గెలాక్సీ ఎస్10 సిరీస్‌లో ఇత‌ర వేరియెంట్లపై కూడా ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆఫర్ల‌ను ఇస్తున్నారు.

2085
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles