TELANGANA POLYCET RESULTS 2019

రూ.2వేల త‌గ్గింపు ధ‌ర‌కు ల‌భ్యం కానున్న పోకో ఎఫ్‌1 స్మార్ట్‌ఫోన్


Wed,March 20, 2019 04:07 PM

షియోమీకి చెందిన పోకో ఎఫ్‌1 స్మార్ట్‌ఫోన్ రూ.2వేల త‌గ్గింపు ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.20,999 ధ‌ర‌కు విక్ర‌యించ‌నున్నారు. ఈ నెల 25 నుంచి 28వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న ప్ర‌త్యేక సేల్‌లో ఈ ధ‌ర‌కు పోకో ఎఫ్1 ఫోన్‌ను అందివ్వ‌నున్నారు. ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్స్ ల‌లో ఆయా తేదీల్లో తగ్గింపు ధ‌ర‌కు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక ఇదే ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌ను రూ.19,999, రూ.27,999 ధ‌ర‌ల‌కు విక్ర‌యించ‌నున్నారు. కాగా పైన చెప్పిన తేదీల మ‌ధ్య పాత ఫోన్‌ల‌ను ఎక్స్ఛేంజ్ చేసి పోకో ఎఫ్1 ఫోన్‌ను కొంటే అద‌నంగా రూ.3వేల వ‌ర‌కు ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను అందివ్వ‌నున్నారు.

1807

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles