రూ.599కే రియల్‌మి బడ్స్ 2 ఇయర్‌ఫోన్స్


Tue,August 20, 2019 06:18 PM

రియల్‌మి బడ్స్ 2 పేరిట రియల్‌మి నూతన ఇయర్‌ఫోన్స్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. వీటిలో 11.2 ఎంఎం బాస్ బూస్ట్ ఆడియో డ్రైవర్లను ఏర్పాటు చేసినందున సౌండ్ క్వాలిటీ బాగంటుంది. కేబుల్ మడతపడకుండా ట్యాంగిల్-ఫ్రీ డిజైన్‌తో తీర్చిదిద్దారు. కాల్స్ చేసుకునేందుకు, మ్యూజిక్ కోసం ప్రత్యేకంగా 3 బటన్లను ఈ ఇయర్‌ఫోన్స్‌కు అందిస్తున్నారు. ఇక వీటిని రూ.599 ధరకే సెప్టెంబర్ 4వ తేదీ నుంచి రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు.

2363
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles