రూ.1799 కే రియల్‌మి వైర్‌లెస్ బడ్స్


Sat,September 14, 2019 06:27 PM

మొబైల్స్ తయారీదారు రియల్‌మి.. నూతన వైర్‌లెస్ బడ్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. బ్లూటూత్ 5.0 ద్వారా వీటిని డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. 11.2 ఎంఎం డ్రైవర్ ఉండడం వల్ల వీటి నుంచి సౌండ్ అవుట్‌పుట్ క్వాలిటీగా వస్తుంది. వీటిని ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 12 గంటల వరకు వాడుకోవచ్చు. కేవలం 10 నిమిషాలు చార్జింగ్ పెడితే 100 నిమిషాలకు సరిపోయే బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. రూ.1799 ధరకు ఈ బడ్స్ వినియోగదారులకు అమెజాన్, రియల్‌మి ఇండియా సైట్లలో అందుబాటులో ఉన్నాయి.

1053
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles