గెలాక్సీ ఎ10, ఎ20, ఎ30 ధ‌ర‌ల‌ను త‌గ్గించిన శాంసంగ్‌


Thu,May 2, 2019 05:32 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌న గెలాక్సీ ఎ10, ఎ20, ఎ30 ఫోన్ల ధ‌ర‌ల‌ను భార‌త్‌లో త‌గ్గించింది. గెలాక్సీ ఎ10 రూ.500 త‌గ్గింపు ధ‌ర‌తో రూ.7,990 ధ‌ర‌కు ల‌భిస్తుండ‌గా, గెలాక్సీ ఎ20 రూ.1వేయి త‌గ్గింపు ధ‌ర‌తో రూ.11,490 ధ‌ర‌కు, గెలాక్సీ ఎ30 రూ.1500 త‌గ్గింపు ధ‌ర‌తో రూ.15,490 ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోన్ల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

3268
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles