రూ.5290 కే శాంసంగ్ గెలాక్సీ ఎ2 కోర్ స్మార్ట్‌ఫోన్


Mon,April 15, 2019 02:49 PM

శాంసంగ్ కంపెనీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ2 కోర్ ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.5290 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఇందులో ఆండ్రాయిడ్ పై గో ఎడిష‌న్ ఓఎస్‌ను అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎ2 కోర్ ఫీచ‌ర్లు...


5 ఇంచ్ డిస్‌ప్లే, 540 x 960 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7870 ప్రాసెసర్‌, 1 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై (గో ఎడిష‌న్‌), డ్యుయ‌ల్ సిమ్‌, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 2600 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

3885
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles