శాంసంగ్ గెలాక్సీ ఎ20 స్మార్ట్‌ఫోన్ విడుదల


Sat,April 6, 2019 12:59 PM

శాంసంగ్ కంపెనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ20 ని భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.12,490 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎ20 ఫీచర్లు...


6.4 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే, 1560 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

2302
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles