గెలాక్సీ ఎ30ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన శాంసంగ్


Thu,September 12, 2019 02:43 PM

గెలాక్సీ ఎ30ఎస్ పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.16,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో.. 6.4 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 25, 5, 8, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

695
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles