శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ70 స్మార్ట్‌ఫోన్


Fri,April 12, 2019 07:12 PM

శాంసంగ్ కంపెనీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ70 ని త్వ‌ర‌లో భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేయ‌నుంది. రూ.31వేల ప్రారంభ ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.

శాంసంగ్ గెలాక్సీ ఎ70 ఫీచర్లు...


6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080x2400 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 32, 8, 5 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

2096
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles