మే 7వ తేదీన భార‌త్‌లో విడుద‌ల కానున్న శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌..?


Thu,April 18, 2019 01:09 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌న గెలాక్సీ ఫోల్డ్ మ‌డ‌త‌బెట్టే ఫోన్‌ను భార‌త్‌లో మే 7వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిసింది. రూ.1,40,760 ధ‌ర‌కు ఈ ఫోన్ భార‌త్‌లో వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంద‌ని తెలిసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫీచ‌ర్లు...


7.3 ఇంచ్ ప్రైమరీ డిస్‌ప్లే, 4.6 ఇంచ్ సెకండ‌రీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 12, 16 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు, 10 మెగాపిక్స‌ల్ క‌వ‌ర్ కెమెరా, డాల్బీ అట్మోస్‌, సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 5జీ, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 4380 ఎంఏహెచ్ బ్యాట‌రీ, వైర్‌లెస్ చార్జింగ్‌.

1664
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles