ఆండ్రాయిడ్ ఫ్లిప్ ఫోన్‌ను విడుదల చేసిన శాంసంగ్


Sat,June 24, 2017 01:29 PM

'గెలాక్సీ ఫోల్డర్ 2' పేరిట శాంసంగ్ సంస్థ ఓ నూతన ఆండ్రాయిడ్ ఫ్లిప్ ఫోన్‌ను తాజాగా కొరియా మార్కెట్‌లో విడుదల చేసింది. త్వరలో ఈ ఫోన్ భారత్‌లోనూ లభ్యం కానుంది. రూ.16,843 ధరకు ఈ ఫోన్ మన దగ్గర లభించనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డర్ 2 ఫీచర్లు...


3.8 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 1950 ఎంఏహెచ్ బ్యాటరీ.

1096
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles