శాంసంగ్ నుంచి ఆండ్రాయిడ్ ఫ్లిప్ ఫోన్‌...


Tue,June 28, 2016 05:04 PM

శాంసంగ్ సంస్థ 'గెలాక్సీ ఫోల్డ‌ర్' పేరిట ఓ నూత‌న ఆండ్రాయిడ్ ఫ్లిప్ ఫోన్‌ను త్వ‌ర‌లో విడుద‌ల చేయనుంది. రూ.17,209 ధ‌రకు ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది.

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ‌ర్ ఫీచ‌ర్లు...

 • 3.8 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 800 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
 • 1.4 జీహెచ్‌జ‌డ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 425 ప్రాసెస‌ర్‌, అడ్రినో 308 గ్రాఫిక్స్
 • 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్
 • ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
 • 8 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
 • 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
 • 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1

 • 1286
  Follow us on : Facebook | Twitter

  More News

  VIRAL NEWS

  Featured Articles

  Health Articles