రూ.8,999 కే శాంసంగ్ గెలాక్సీ ఎం10ఎస్ స్మార్ట్‌ఫోన్


Wed,September 18, 2019 02:37 PM

గెలాక్సీ ఎం10ఎస్ పేరిట శాంసంగ్ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.8,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అమెజాన్, శాంసంగ్ ఇండియా సైట్లలో ఈ నెల 29వ తేదీ నుంచి లభ్యం కానుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం10ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో... 6.4 ఇంచుల డిస్‌ప్లే, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884బి ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

1460
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles