రూ.24,900 కే శాంసంగ్‌ 32 ఇంచుల స్మార్ట్‌ టీవీ


Tue,April 9, 2019 12:18 PM

ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు శాంసంగ్‌ అన్‌బాక్స్‌ మ్యాజిక్‌ సిరీస్‌లో నూతన స్మార్ట్‌టీవీలను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. వీటిని పర్సనల్‌ కంప్యూటర్‌, మ్యూజిక్‌ సిస్టమ్‌, హోమ్‌ క్లౌడ్‌, లైవ్‌ క్యాస్ట్‌, టూ వే షేరింగ్‌ డివైస్‌ల మాదిరిగా ఉపయోగించుకోవచ్చు. వీటిల్లో అల్ట్రాహెచ్‌డీ డిస్‌ప్లే ఉన్న టీవీలను కూడా విడుదల చేశారు. 32 ఇంచులు మొదలుకొని 82 ఇంచుల డిస్‌ప్లే సైజ్‌ వరకు ఈ టీవీలు లభిస్తున్నాయి. రూ.24,900 ధరకు 32 ఇంచుల టీవీని కొనుగోలు చేయవచ్చు.

2208
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles