రూ.13,990 కే 39 ఇంచుల ఎల్ఈడీ టీవీ


Thu,March 14, 2019 03:45 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు షింకో త‌న నూత‌న ఎల్ఈడీ టీవీ ఎస్‌వో4ఏ ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. 39 ఇంచుల మోడ‌ల్‌లో విడుద‌లైన ఈ టీవీ 1366 x 768 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌ను క‌లిగి ఉంది. ఇందులో రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు ఉన్నాయి. అలాగే రెండు యూఎస్‌బీ పోర్టుల‌ను ఏర్పాటు చేశారు. 4కె వీడియో ప్లేబ్యాక్‌కు ఇందులో స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. ఇక ఈ టీవీలో 20 వాట్ల సామ‌ర్థ్యం ఉన్న స్పీక‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. రూ.13,990 ధ‌ర‌కు ఈ టీవీ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది.

7037
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles