రూ.29,990 కి సోనీ నూత‌న సౌండ్ బార్‌..!


Wed,May 15, 2019 05:49 PM

ఎలక్ట్రానిక్స్ త‌యారీదారు సోనీ హెచ్‌టీ - ఎక్స్‌8500 పేరిట ఓ నూత‌న సౌండ్ బార్‌ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 7.1.2 చాన‌ల్ సరౌండ్ సౌండ్‌కు స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల సౌండ్ అవుట్‌పుట్ క్వాలిటీగా ఉంటుంది. అలాగే డాల్బీ అట్మోస్‌, బ్లూటూత్ 5.0 త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఈ సౌండ్ బార్‌లో అందిస్తున్నారు. రూ.29,990 ధ‌రకు ఈ సౌండ్ బార్‌ను వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు..!

1433
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles