పంచాయతీరాజ్‌ శాఖకు 311 పోస్టులు మంజూరు

Thu,August 22, 2019 10:21 PM

311 posts sanctioned to Panchaytraj department


హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖకు కొత్తగా 311 పోస్టులు మంజూరయ్యాయి. జిల్లా, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కొత్త జిల్లాలు, మండలాల నేపథ్యంలో ప్రభుత్వం పోస్టులకు అనుమతి ఇచ్చింది.

పోస్టుల వివరాలు:


ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు-23, డిప్యూటీ ఛీఫ్ ఎగ్జ్సిక్యూటివ్ పోస్టులు-23, జిల్లా పంచాయతీ అధికారులు-23, డివిజనల్ పంచాయతీ అధికారి పోస్టులు- 40, మండల పరిషత్తు అభివృద్ధి అధికారులు (ఎంపీడీవో)-101, మండల పంచాయతీ అధికారులు-101. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం.

1517
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles