డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 611 మందికి జైలు

Thu,August 2, 2018 06:52 AM

హైదరాబాద్ : జులై నెలలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 3082 కేసులు నమోదు చేసినట్లు నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. ఇందులో నాంపల్లి 3,4వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులు 611 మందికి జైలు శిక్షలు ఖరారు చేశాయని, 86 మంది లైసెన్స్‌లపై చర్యలు తీసుకున్నారని అద నపు సీపీ వెల్లడించారు. వీరితో పాటు సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారు, టాప్ వాయిలేటర్స్, మైనర్ డ్రైవింగ్, ఇతర ఎంవీ యాక్టు కింద నమోదైన కేసులలో 76 మందికి జైలు శిక్షలు విధిస్తూ న్యాయ స్థానాలు తీర్పు చెప్పాయన్నారు.

1377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles