హైదరాబాద్‌కు చేరుకున్న ఏపీ సీఎం జగన్‌

Mon,September 23, 2019 10:50 AM

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9:50 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10:40 గంటలకు బేగంపేటకు చేరుకున్నారు. అక్కడినుంచి లోటస్‌ పాండ్‌లోని తన ఇంటికి 10:50 గంటలకు చేరుకొంటారు. మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం ముగిసిన తర్వాత రాత్రి హైదరాబాద్‌లోనే బసచేస్తారు. తిరిగి మంగళవారం ఉదయం 10 గంటలకు బయలుదేరి ఏపీకి వెళ్తారు.

700
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles