నకిలీ టికెట్లతో ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నం

Mon,August 19, 2019 10:44 AM

Attempt to travel from shamshabad to Delhi with fake tickets

హైదరాబాద్ : నకిలీ టికెట్లతో ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను సీఐఎస్‌ఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. దౌల్సాబ్, లక్ష్మీ అనే ఇద్దరు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఇండిగో విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వీరి టికెట్లు నకిలీ అని తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్న సీఐఎస్‌ఎఫ్ పోలీసులు.. ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిద్దరూ కర్ణాటకలోని రాయిచూర్ ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

977
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles