బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్యాన్సీ నంబర్ల వేలం

Sun,May 26, 2019 08:33 AM

Auction of BSNL Fancy Numbers

హైదరాబాద్ : బీఎస్‌ఎన్‌ఎల్ 66వ విడత ఫ్యాన్సీ నంబర్ల ఈ-వేలాన్ని ఈనెల 27 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ టెలికాం సర్కిల్ సీజీఎం వి.సుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు కోసం http://eauction.bsnl.co.inను సందర్శించి వేలంలో పాల్గొనవచ్చని సూచించారు.

1274
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles