పసిపాప మృతి.. బంధువుల ఆందోళన

Wed,September 18, 2019 05:18 PM

మహాబూబాబాద్: జిల్లాలోని దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ పసిపాప మరణించింది. పసిపాప మరణంతో ఆమె తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పాప మరణానికి ఆస్పత్రి సిబ్బందే కారణమనీ.. వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని పాప తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు.

499
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles