గుడి దగ్గర రోడ్డు దాటుతుండగా..

Mon,April 15, 2019 06:04 PM

car Hits a pedestrian in Habsiguda limits


హైదరాబాద్ : హబ్సీగూడ ఎన్ జీఆర్ ఐ హనుమాన్ గుడి దగ్గర విశ్రాంత ఉద్యోగి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సదరు ఉద్యోగికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అతని ఎడమకాలు విరిగింది. సమాచారమందుకున్న 108 సిబ్బంది నాగరాజు, భద్రు నాయక్ క్షతగాత్రున్ని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుని దగ్గర ఉన్న రూ.33,200 నగదును అతని బంధువులకు అందజేశారు.

883
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles