కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం జగన్

Wed,June 12, 2019 01:47 PM

CM KCR will invite CM Jagan to Kaleshwaram Project Inauguration

హైదరాబాద్ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో త్వరలోనే సీఎం కేసీఆర్ విజయవాడకు స్వయంగా వెళ్లి జగన్‌ను ఆహ్వానించనున్నారు.

1826
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles