ఆర్టీసీ-అద్దె బస్సు డ్రైవర్ల మధ్య వివాదం

Fri,November 2, 2018 10:23 AM

Controversy between RTC and hire bus drivers in Karimnagar

కరీంనగర్: కరీంనగర్ డిపోలో ఆర్టీసీ-అద్దె బస్సు డ్రైవర్ల మధ్య వివాదం తలెత్తింది. బస్సుల వ్యవహారంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో డిపో1, డిపో2ల్లోని మొత్తం 50 బస్సులను అద్దె బస్సు డ్రైవర్లు నిలిపివేశారు. ఆర్టీసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివాద నివారణకు చర్యలు చేపట్టారు.

1455
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles