ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్

Mon,October 28, 2019 10:24 PM

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 29 నుంచి 30వ తేదీ వరకు తుది విడుత వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. కౌన్సెలింగ్‌కు సంబంధించి పూర్తి వివరాల కోసం knruhs.in, knruhs.telangana.gov.in వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు.

303
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles