నేటితో ముగియనున్న పటాకుల విక్రయం

Wed,November 7, 2018 08:10 AM

హిమాయత్‌ననగర్ : రాష్ట్ర ప్రభుత్వ సహకార సంస్థ హాకా ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని సంస్థ కార్యాలయం, ఇందిరాపార్కు, ఎన్‌టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న పటాకుల విక్రయాలు నేటి (బుధవారం) ముగుస్తుందని సంస్థ బిజినెస్ మేనేజర్ కృష్ణవేణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అతి తక్కువ ధరలకు పటాకులు విక్రయించడంతో వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

515
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles