రూ.2 లక్షల విలువైన బాణా సంచా సీజ్..

Wed,October 18, 2017 08:28 PM


రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చందుర్తి మండలంలో బాశెట్టి భాస్కర్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా గోదాంలో టపాకాయలు, బాణాసంచా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. గోదాంలో ఉన్న సుమారు రూ. 2 లక్షల విలువైన బాణా సంచా, టపాకాలయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భాస్కర్ ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
cracker-sr

1721
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles