బైకును ఢీకొట్టిన డీసీఎం..

Thu,August 22, 2019 08:50 PM

dcm hits a biker in mahabubabad


మహబూబాబాద్: బైక్ ను డీసీఎం వెనుక నుండి ఢీకొట్టిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కేంద్ర సమీపంలోని గురుకుల పాఠశాల వద్ద జరిగింది. ఈ ఘటనలో దక్కన తండాకి చెందిన జాటోత్ కిషన్(35) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

734
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles