ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌పై క్రమశిక్షణా చర్యలు

Tue,September 17, 2019 10:15 PM

జగిత్యాల: జిల్లాలోని ఇబ్రహీంపట్నం తహసీల్దార్ నారాయణపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్‌ను కలెక్టర్ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నాడన్న కారణంతో జిల్లా కలెక్టర్ తహసీల్దార్‌పై చర్యలు తీసుకున్నారు.

625
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles