నిమ్స్ డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు

Fri,August 23, 2019 11:49 AM

Doctor K Manohar continues to NIMS Director

హైదరాబాద్ : నిమ్స్ డైరెక్టర్ పదవీ కాలం పొడిగించారు. ఈ నెల 26వ తేదీతో నిమ్స్ డైరెక్టర్ కే. మనోహర్ పదవీకాలం ముగియనుంది. దీంతో ఆయన పదవీకాలం పొడిగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మనోహర్ నిమ్స్ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.

625
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles