ఒకే కంటితో చూపున్నా డ్రైవింగ్ లైసెన్స్ ఓకే

Fri,December 1, 2017 10:57 PM

హైదరాబాద్ : రవాణాశాఖలో ఇన్నాళ్లు దృష్టి లోపముంటే డ్రైవింగ్ లైసెన్సును నిరాకరించేవారు. తాజాగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టు హైవేస్(మోర్త్) ఈ నిబంధనలు సడలించి దృష్టిలోపమున్నా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వవచ్చని ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల్లో భాగంగా ఏకనేత్రదృష్టి లోపం ఉన్నవారికి లైసెన్సును ఇవ్వవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

2082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles