మద్దతు ధర, గోనె సంచులు అందకుంటే ఫోన్ చేయండి..

Fri,November 1, 2019 06:31 AM

హైదరాబాద్ : రైతులకు ఎప్పటికప్పుడు కొనుగోలు సమాచారం తెలిసేలా పౌరసరఫరాలశాఖ జిల్లా, రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసింది. కనీస మద్దతు ధర, ఇతర ఫిర్యాదుల కోసం హైదరాబాద్‌లోని పౌరసరఫరాలభవన్‌లోని 180042500333, 1967 టోల్‌ఫ్రీ నంబర్లను కూడా ఏర్పాటుచేసింది. పౌరసరఫరాలశాఖ కన్సల్టెంట్ ఆధ్వర్యంలో పౌరసరఫరాలశాఖ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, పౌరసరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ సభ్యులుగా సెంట్రల్ మానిటరింగ్ సెల్ పనిచేస్తుంది. ధాన్య సేకరణకు అవసరమైన గోనె సంచులను సిద్ధం చేసింది.

645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles