ఏసీబీ వలలో అగ్నిమాపక శాఖ అధికారి

Mon,November 5, 2018 02:15 PM

fire officer Satyanarayana caught by ACB in bribe case

జనగామ : లంచం తీసుకుంటూ అగ్నిమాపక శాఖ అధికారి.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బాణాసంచా దుకాణం అనుమతి కోసం జనగామకు చెందిన ఓ వ్యక్తిని రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు అగ్నిమాపక శాఖ అధికారి సత్యనారాయణ. దీంతో బాధిత వ్యక్తి.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇవాళ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా అగ్నిమాపక శాఖ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

1074
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles