నాగార్జున సాగర్ కు కొనసాగుతోన్న వరద

Fri,August 16, 2019 10:28 AM


నాగార్జున సాగర్ కు వరద కొనసాగుతోంది. నాగార్జున సాగర్ కు ఇన్ ఫ్లో 6.69 లక్షల క్యూసెక్కులుండగా..ఔట్ ఫ్లో 8.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 581.10 అడుగులుగా ఉంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా నాగార్జునసాగర్ లో ప్రస్తుతం నీటినిల్వ 300 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ నుంచి 26 గేట్ల ద్వారా 7.98 లక్షల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.

1155
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles