నాగార్జునసాగర్ కు కొనసాగుతోన్న వరద

Fri,September 27, 2019 11:30 AM


నల్గొండ : నాగార్జునసాగర్ కు వరద కొనసాగుతోంది. జలాశయంలోకి వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు 10 క్రస్ట్ గేట్లు ఎత్తివేశారు. సాగర్ కు ఇన్ ఫ్లో 1,90,001 క్యూసెక్కులుండగా..ఔట్ ఫ్లో 1,98,301 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా..ప్రస్తుత నీటి మట్టం 589.90 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటిమట్టం 311.7462 టీఎంసీలుగా ఉంది.

123
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles