నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు..

Fri,July 14, 2017 12:21 PM

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు నుంచి నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న తెలిపారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి, ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు.

980
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles