రైతులకు ధాన్యం వ్యాపారి కుచ్చుటోపి

Sun,January 7, 2018 01:32 PM

నిజామాబాద్: ఓ ధాన్యం వ్యాపారి రైతులకు కుచ్చుటోపి పెట్టాడు. నిజామాబాద్ జిల్లా నవీపేటలో యోగేశ్ అనే వ్యాపారి రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేశాడు. కాగా రైతులు అమ్మిన ధాన్యానికి డబ్బులు ఇవ్వకుండా వ్యాపారి పరారయ్యాడు. సదరు వ్యాపారి రైతులకు చిక్కకుండా ఇప్పుడు ఏకంగా కోర్టు ద్వారా ఐపీ నోటీసులు పంపాడు. దీంతో చేసేదేమిలేక బాధితులంతా ఆందోళనలో మునిగారు.

1220
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles