రాగల 24 గంటల్లో భారీ వర్ష సూచన

Sat,August 17, 2019 02:28 PM

హైదరాబాద్: రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్ణాటకలోని తీర ప్రాంతాల్లో, ఛామరాజనగర్, రామనగర్, చిక్‌బల్లాపూర్, బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, మైసూర్, మాండ్యా, కోలార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

1152
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles